Showing posts with label future. Show all posts
Showing posts with label future. Show all posts

Wednesday, February 5, 2014

Bible ముందు చేతులు జోడించిన Science

Science అనునది లేనప్పుడు కొన్ని వేల years క్రితమే ప్రపంచ శాస్త్ర వేత్తలకు, మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను ,విస్వరహస్యలను ,సృష్టి నియమాలను గూర్చి చెప్పింది bible.



1) క్రీ. 1687లో sir issac newton –భూమి సున్యములో వ్రేలాడుతున్నదని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 26:7 లోదేవిడ్ సున్యమండలము పైన భూమిని వ్రేలడదిసేను అని వ్రాయబడింది. అనగా sir issac newton కన్నా 3448 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు. మనిషి చెప్పిన మాటను నమ్మటం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి.



2) క్రీ. 1543లో nicolus kopernicus- భూమి కదులుతుందని అంతే కాకుండా ఇలా సూర్యున్ని చుట్ట్టు తిరగటం వల్లనే కాలములు మారుతున్నాయని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 9:6 లో భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడును నేనే అని వ్రాయబడింది ,అంటే భూమి కదులుతుందని 3343సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు. అలనే క్రీ . 1522లో bible లో కీర్తన 74:17లో భూమి సూర్యున్ని చుట్టూ తిరగటము వల్లనే కాలములు మారుతున్నాయని bible లో వ్రాయబడింది. అంటే nicolus kopernicus కన్నా 2343 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.



3) క్రీ. 1610లో galileo telescope కనుగొన్న తర్వాత చంద్రునికి స్వయము ప్రకాశక శక్తీ లేదని , చంద్రుడు ప్రకసించాలంటే సూర్యకాంతి అవసరమని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 25:5 లో-అయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాదు అని వ్రాయబడింది. bibleలో సుమారు క్రీ .పు 740లో వ్రాయబడిన యెషయ 13:10లో- సూర్యున్ని చీకటి కమ్మును చంద్రుసు ప్రకాశింపడు అని వ్రాయబడింది. అంటే galileo కన్నా 2350 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.



4) మధ్యకాలములో stars అన్ని ఒకే రకమైనవి కావు అని blue stars ,dark stars ,magnetars ఇలా వివిధ రాఖలుగా ఉన్నాయని కనుగొన్నారు. bibleలో సుమారు క్రీ . 56లో వ్రాయబడిన 1 కోరంది 15:41లో- సూర్యున్ని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు,stars మహిమ వేరు అని వ్రాయబడింది.అన్ని stars వివిధ రకాలుగా ఉన్నాయన్న ఖగోళ రహస్యాన్ని bible ఏనాడో తెలియజేసింది.



5) క్రీ . 1905లో thomas graham-గాలి ( వాయువులు) అన్ని వైపులా వ్యాపించే గున్నాన్ని కలిగి ఉన్నాయని తెలియజేసాడు. bibleలో సుమారు క్రీ .పు 935లో వ్రాయబడిన ప్రసంగి 1:6లో గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును.మరలా తిరుగుతూ తన సంచర మార్గమున వచ్చును అని వ్రాయబడింది. అంటే thomas graham కన్నా 2840 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
6) క్రీ . 1662లో robert boyle-గాలికి బరువు ఉందని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 28:25 లో- గాలికి ఇంత బరువు ఉండవలెనని అయన నియమించినప్పుడు అని వ్రాయబడింది. అంటే robert boyle కన్నా 3462 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.



7) క్రీ . 1522లో fertinand mazilan- భూమి గోళాకారముగా ఉందని తెలియజేసాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలోని యెబు 37:12 లో నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అని వ్రాయబడింది. అంటే fertinand mazilan కన్నా 3322 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.



8) క్రీ . 1970లో milutin,kovich(yugoslevia) ,1990లో jakves laskar(america) వీరు భూ వాతవరానములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సుమారు క్రీ .పు 800లో bibleలో కీర్తన 106:19లో ఋతువులు తెలుపుటకై అయన చంద్రుణ్ణి నియమించెను అని వ్రాయబడింది. అంటే milutin,kovich(yugoslevia) ,jakves laskar(america) కన్నా 2770 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
9) క్రీ . 1978లో భూగర్భ శాస్త్రవేత్తలుభూమి యొక్క అంతర్బాగములోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉషోగ్రత ఉంటుందని తెలిపారు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 28:5లోభూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండెను అని,భూగర్భములో ఉష్ణత్రివత గురించి bible 3778 years క్రితమే చెప్పింది



10) క్రీ . 1879లో william unt, william జేమ్స్- ఒక వక్తి యొక్క అంతర్గత అనుభవాలను మానసిక సమాచారాన్ని బైట నుండి ఎంత పరిశిలించిన తెలుసుకోలేమని తెలిపారు(introspection method). సుమారు క్రీ . 56లో bibleలో 1 కొరంది 2:11 ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉండే మనుష్యుని అత్మకే గానీ మనుష్యులలో మరి ఎవరికిని తెలియవు అని వ్రాయబడింది . అంటే william unt, william జేమ్స్ చెప్పకముందు 1823 సం.లా క్రితమే దేవుడు పై విషయమును bible లో వ్రాయించాడు.



11) రోజు అంతర్జాతీయ marketలో అతి ప్రధానమైన వస్తువుగా petroleum చెలామణి అవుతుంది. ఇలాంటి petroleum చమురు భుగార్బములో ఎక్కడ ,ఎలా దొరుకుతాయో bible లో ముందే వ్రాయబడింది. సుమారు క్రీ .పు 1845లో bibleలోని ద్వితియో33:19 లో ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పిల్చుదురు. అలనే ద్వితియో32:13లో చెకుముకి రతి బండ నుండి నునేను అతనికి జుర్రించేదను . latin భాష లో పెట్రో అనగా బండ అని అర్థము. bible లో వ్రాయబడిన వాక్యమును విశ్లేసిస్తే రోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతములో భూమి యొక్క అంతర్భాగములో కొన్ని వందల మీటర్ల దిగువున చెకుముకి రాతి పొరల మధ్యన చమురు నిక్షేపాలు ఉన్నాయి.వీటిని పైపులు వేసి పైకి తీస్తున్నారు.




12) భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4:091 సెకండ్లు కాలము పడుతుంది కానీ భూమి సూర్యున్ని చుట్టూ తిరుగాతనికి గంటకు సుమారు 1,11,600 కిలోమీటర్ల వేఘముతో ప్రయాణిస్తున్నదని శాస్త్రము మధ్యనే తెలియజేసింది. అయితే దేవుడు bible లో క్రీ పు సుమారు 1000 సంల క్రితమే కీర్తన 147:15 లోని భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే.అయన వాక్యము బహువేగముగా పరిగెత్తును,వాక్యము వలన కలిగిన భూమి బహువేగముగా పరుగెడుతుంది.
bible యొక్క అదిక్యతను తెలుపుటకు క్రింది చెప్పబడిన పరిశోధనలలో వారెప్పటికి విజయాన్ని సాదించలేరని bible తరపున christians అందరు సవాలు చేస్తున్నారు.
a) human genome project ద్వార జన్మ రహస్యాన్ని కనిపెట్టమని, మనిషి ఆయుష్షు కాలాన్ని 1200 years వరకు పెంచాగాలమని దేవునికే సవాలు విసిరినా వారి ప్రయోగాలూ ఎన్నటికిని సఫలము కావని bible భవిష్యత్తు చెప్పుచున్నది.( ఆదికాండ 6:3,యోబు 14:5)
b) ఇతర గ్రహలలోని జివజాలముకోసము ,భుద్ది జీవులకోసము కోట్ల ప్రజాధనాన్ని wasteగా research కి వెచ్చిస్తూ ఎందరో scientists కొన్ని yearsగా నిరంతర పరిశోదనలు జరుపుచున్నారు. అట్టి ముర్కులకు bible చెప్పే గుణపాఠం విశ్వములో భూమి మీద తప్ప మరెక్కడ జీవరాసులు లేవు.జివి నివసించుటకు అనువైన స్థలము భూమి మాత్రమే( అపోస్తకార్య 17:24-29,కీర్తన115:16, యెషయ 45:18)



పై విషయాలన్నీ పరిసిలిస్తుంటే అచ్చర్యముగా ఉంది కదూ??? ఆలోచిస్తే నిజముగా ఏది అద్బుతము.అపూర్వము. ఎందుకంటే రోజున వైద్య రంగంలో,పరిశ్రమలో,అంతరిక్ష ప్రయోగశాలలలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్నప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు ,మేదవులందరి మెదడులో పుట్టుకొచ్చిన వాటిపై ఆధారపడి వీటన్నిటిని ఉపయోగిస్తూ వేలకోట్ల ప్రజా ధనాన్ని ప్రయోగాల పేరట, పరిశోధనల పేరట ఖర్చుచేస్తూ వందల years నుండి ప్రయత్నిస్తూన్నారు.కానీ సర్వజ్ఞానియైన దేవుడు మనము ఎలాంటి ప్రయోగాలు,పరిశోధనలు చేయకపోయిన ఒక్క పైసా ఖర్చు పెట్టకున్న ,science కాన కొన్ని వేల years ముందే సకల శాస్త్రములను తలదన్నే అతి విలువైన తన వాక్యము (bible) ద్వార విశ్వ మానవాళికి ప్రకటించాడు.

జోతిష్య శాస్త్రము నమ్మవచ్చా??



జోతిష్యo అనగానే రాబోయే భవిష్యత్తునీ ఉహించి చెప్పే శాస్త్రముగా ప్రజల మనస్సులో ముద్ర వేయబడినది. అస్సలు శాస్త్రము పుట్టడానికి బలమైన కారణము ప్రజల బలహీనత అనే చెప్పాలి.ఏమి జరగబోతుందో అన్న ఆతురత ప్రతి మనిషిలో ఉంటుంది.ప్రతి మనిషిలో ఉన్న ఆతురతను ఆసరాగా తీసుకుని జరగబోయేది మేము చెప్పుతాము అని ఒకప్పుడు సోదేగండ్రులు ఇప్పుడు జోతిశ్యులు అనుట విచారకరము. జోతిష్య శాస్త్రానికి అధరాలు,రుజువులు ఉన్నాయో ఆలోచిస్తే మనిషి మూడనమ్మకాలు కనపడుతున్నాయి..  మధ్య Numerology ( సంఖ్యా శాస్త్రము) అనగా అంకెలకు ,మన బ్రతకులకు సంభందము ఉన్నదని చెప్పే శాస్త్రము.అలానే వస్తు శాస్త్రము.కట్టుకున్న ఇంటికి,మన భవిష్యత్తుకు ముడిపెట్టి ఏది ఎక్కడ ఉండాలో చెబుతూ ,కలుగుతున్న కష్టాలకు కారణము ఇల్లు అని చూపించి లక్షల్లో కట్టుకున్న ఇళ్ళను పగలకోట్టుతున్నారు.మనిషి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవాలనుకుంటున్న వారు పుట్టిoచిన శాస్త్రాలే ఇవన్ని కూడా.



1)    సమాజానికి దేవునిపై నమ్మకము తొలగిపోయి మనిషి మీద నమ్మకము పెంచుకొని శాస్త్రాల పేరుతో మనిషి పోతున్నాడనటానికి ఉదాహరణకు జోతిష్య శాస్త్రము. జరిగిపోయిన గతము గుర్తుచేసుకోవడము చాలా కష్టము.జరగబోయే భవిష్యత్తును ఉహించడము మనిషి వాళ్ళ అవుతుందా??? భవిష్యత్తు చెప్తాను అంటే జరిగిన గతము కూడా చెప్పాలి గా???గతము గురించి చెప్పలేని మనిషి జరగబోయే futureనీ జోతిష్యo పేరుతో నేను చెప్తాను అనే మనిషి నమ్మించి మోసము చేస్తున్నాడు.

2)    అస్సలు జోతిష్య శాస్త్రాo ఎప్పుడు పుట్టింది?దీని విభాగాలు గురించి bibleలోకి వెళ్లి ఆలోచిస్తే జోతిష్య శాస్త్రాo క్రీస్తు పూర్వమే పునాది పడింది.అది ఎక్కడో,ఎప్పుడో చూస్తే దానియేలు2:27-జోతిశ్యులైనాను తెలియజెప్పజాలరు.....దానియేలు గ్రంధములో వ్రాయబడిన చరిత్ర బబులోను సామ్రాజ్యపు చరిత్ర. క్రీస్తు పూర్వమే ఉన్నదని వచనము ద్వార అర్థమవుతుంది.రాజు గారి కల వచ్చినప్పుడు కల ఎవరు చెప్పగలరు అన్నప్పుడు వీరు వచ్చారు. తుమ్మితే ,పిల్లి అడ్డు వస్తే ,శవము అడ్డు వస్తే పని జరగదు ,మంచిది కాదు అనే శకునాలను బట్టి నడుస్తున్నవారు కూడా ఇప్పుడు ఉన్నారు.బబులోను కాలములో నేబుకజరు పరిపాలించే కాలములోనే జోతిష్య ఉసు bible లో కనపడింది

3)    యెషయ 47:13- జోతిశ్యులు,నక్షత్ర సుచకులు,మాసచర్య చెప్పు వారు...... నక్షత్రలను సూచిస్తూ నక్షత్రలకు మన భవిష్యత్తుకు సంభందము చెప్పేవారు నక్షత్ర సుచకులు. మాసచర్య అనగా నేల ఫలాలు చెప్పేవారు. ఇలాగె హస్త శాస్త్రము కూడా ఉంది. సంతన రేక అని,ధన రేక అని, ఆయుష్షు రేక అని ,భాగ్య రేక అని ఇలా చెయ్యిలో ఉన్న రేకలన్నిటికి పేర్లు పెట్టి చెప్పుచున్నారు. ఇలా చెయ్యి చూసి future చెప్పేవారు ఒకరు,stars చూసి ఒకరు,రాశులను బట్టి ఒకరు,శకునాలని ఒకరు,అందరు future చెప్పడానికి ready అయిపోయారు,మనిషిని మోసగించడానికి మనిషి ఆడుతున్న ఆటలు ఇవన్ని కూడా.

4)    66 పుస్తకాల మహా జ్ఞాన గ్రంధములోనికి వెళ్ళితే ఇవన్నీ ఎలా అబద్దాలో బట్ట బయలు చేసిన ఏకైక గ్రంధము “THE BIBLE”.

5)    ఇలా చిలక దగ్గర నుంచి నక్షత్రాల వరకు ఆలోచిస్తే మన భవిష్యత్తు వీటికి తెలుసా???మన future దేవుడు చిలకకు చెప్పాడా???అస్సలు చిలక జ్ఞానము ఎంత ? మనిషి జ్ఞానము ఎంత?యోబు35:11-భుజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ది నేర్పుచు ,ఆకాశ పక్షులకంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు.... మనిషి అన్నింటికంటే జ్ఞానవంతుడు అని దేవుడు అంటున్నాడు. ఇకపోతే చిలక మెడదు నిమ్మకయలో ఉన్న విత్తనము అంతది. మనిషి brain1300grams. నిమ్మకయలో ఉన్న విత్తనము గల మెదడు అయిన చిలకకు 1300grams ఉన్న మనిషి భవిష్యత్తు చెబుతుందా? భవిషత్తు కావాలంటే bibleలో ఎందులో ఉందో చూస్తే హెబ్రీ10:7-దేవుని దగ్గర ఉన్న గ్రంధాపు చుట్టలో మన future ఉంది.

6)    మన భవిష్యత్తు వారి చేతిలో లేదు.పరలోకపు తండ్రి యొక్క గ్రంధాపు చుట్టలో మన భవిష్యత్తు వ్రాసాడు.చిలకను అడిగితే ఏమి చెబుతుంది?ఇవన్ని మోసపురితమైనవి.

7)    హస్తము చూసి చెప్పొచ్చు అని అనుకుంటే చెయ్యి లో గీతలు ఉన్నాయి మరియు కాళ్ళ పాదము క్రింద కూడా గీతలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి?ముసలి వారు అయితే శరీరమంత గీతలు వస్తాయి .మరి గీతల సంగతి ఏంటి? చేతి గీతలు మనిషి బ్రతుకు రాతలా??గీతలు ఎందుకు ఉన్నాయి అంటే చెయ్యి ముడుచుకోవడానికి సులువుగా ఉంటుందని.ఎక్కడ గీతలు ఉన్నాయో అక్కడే ముడత పడుతుంది. విషయము తేలిక హస్త రేఖ శాస్త్రమును పుట్టించారు.కీర్తనలు 31:5- నా కాలగతులు నీ వసములోనున్నది...... దేవుని ఆధీనములో ఉన్నది మన భవిష్యత్తు. కాలములో ఏమి జరగాలో,జరగనున్నదో అది దేవుని ఆధీనములో ఉంది అని దావీదు అంటున్నాడు.

8)    నక్షత్రాలను బట్టి చూస్తే మనిషి future అర్థమవుతుందా??అస్సలు stars గురించి ఆలోచిస్తే మనవ మెదడు సరిపోతుందా? కీర్తనలు 8:3-నీవూ కలగజేసిన చంద్ర నక్షత్రాలు చూడగా నీవూ మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు.....? అవి దేవుని చేతి పనులని మనము గుర్తించాలని దేవుడు పెట్టాడు starsనీ. starsలో future ఉండదు. bible లో ఆకాశ నక్షత్రాలు దేనిని సుచిస్తాయో చూస్తే మత్తయి24:29-మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను....... యేసు రెండవసారిగా భూమి మీదకు రాబోతున్నాడని అనడానికి stars సూచనగా ఉంటే stars లో future ఉంది అని చెబుతున్నారు. మత్తయి 2:9,10 చదవండి -star యేసును సూచించింది. యెషయ 47:10- అలంటి వారికీ దేవుడు మాటలు అంటున్నాడు.

9) Future చెప్పడము మనిషి వాళ్ళ అయ్యే పని కాదు .యాకోబు 4:14-రేపేమి సంభావించునో మీకు తెలియదు ఇక్కడ దేవుడు మానవులకు తెలియదు అంటే నాకు తెలుసు అన్నవాడు ముందుకు రావాలి... సామెతలు 20:24-తనకు సంభవి౦పబోవునది యోకదేట్లు తెలుసుకొనగలడు??? ప్రసంగి 8:7- సంభవి౦పబోవునది నరులకు తెలియదు.

10) కష్టాలు,కన్నీళ మధ్య దేవుని దగ్గరకు రావలసిన మనిషి వాళ్ళ దగ్గరకు పోతున్నారు. సామెతలు27:1-రేపటి దినము గూర్చి అతిసయపడకుము. దినమున ఏది సంభావించునో అది నీకు తెలియదు. మత్తయి 6:34-రేపటి గూర్చి చింతింపకుడి. భవిష్యత్తు పేరిట హస్తము చూస్తామని ,చిలుక ద్వార చెప్తామని,stars ద్వార చెప్తామని జనాలను మోసము చేస్తున్నారు.